పసుపును కేశాలకు రాసుకుంటే ఏం జరుగుతుంది?

పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పసుపు జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుందని మీకు తెలుసా. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాము.

credit: social media and webdunia

పసుపు వాడకం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

జుట్టు బూడిద రంగులోకి మారకుండా నిరోధించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

చుండ్రును నివారించడానికి పసుపును ఉపయోగించడం మంచిది.

పసుపు వాడకంతో తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

జుట్టు రాలే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

పొడి జుట్టు సమస్యను అధిగమించడానికి పసుపును ఉపయోగించుకోవచ్చు.

తేనె, పసుపుతో చేసిన హెయిర్ మాస్క్‌ని ఉపయోగించవచ్చు.

2 టీస్పూన్ల పసుపు పొడి, తేనె, 1 గుడ్డు తీసుకొని పేస్ట్ చేయండి.

ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టు మీద 20 నిమిషాల పాటు అప్లై చేసుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.