స్ట్రాబెర్రీలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ఫైబర్‌తో పాటు పాలీఫెనాల్స్ అని పిలువబడే అధిక స్థాయి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.