శరీర అధిక బరువును అదుపు చేసే 5 రకాల స్నాక్స్, ఏంటవి?

అధిక బరువును అదుపు చేసుకునేందుకు నియమిత ఆహారాన్ని తీసుకుంటే ఫలితం వుంటుంది. వీటిలో బాదం , పండ్లు , కూరగాయలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను నియంత్రిత భాగాలలో తీసుకోవడం కీలకం. బరవు తగ్గేందుకు దోహదపడే 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

బాదంలో ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ ఇ, జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాలున్నాయి. బరువు నిర్వహణకు అనువైనవిగా చెపుతారు.

మూంగ్ దాల్‌( పెసర పప్పు)లో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, రాగి ఉంటాయి. జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం రెండింటికీ మద్దతు ఇస్తుంది.

పెసర శనగల మొలకలతో తయారు చేయబడిన కరకరలాడే స్నాక్ కడుపు నింపుకోవడానికి తోడ్పడటమే కాకుండా బరువును అదుపులో వుంచుంది.

దోసకాయ సలాడ్‌తో పనీర్ క్యూబ్స్- ఇది కండరాల నిర్వహణ, ఎముక ఆరోగ్యంతో పాటు అధికబరువు పెరగకుండా చూస్తుంది.

వేయించిన సెనగలు కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండే సౌకర్యవంతమైన, అధిక-ప్రోటీన్, అధిక-ఫైబర్ స్నాక్, ఇది తింటే అధికబరువు పెరగరు.

వేయించిన సెనగలు కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండే సౌకర్యవంతమైన, అధిక-ప్రోటీన్, అధిక-ఫైబర్ స్నాక్, ఇది తింటే అధికబరువు పెరగరు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.