ఎన్నో పోషకాలు కలిగిన చిరుధాన్యాల్లో శెనగలు ఒకటి. వీటిలో ఫోలేట్, మాంగనీస్, ప్రొటీన్, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. అందుకే శెనగలను చాలామంది ఇష్టపడి తింటుంటారు. ఉడకబెట్టిన శెనగలను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాము.
credit: social media