బెల్లం. పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని చాలామంది వినియోగిస్తుంటారు. పంచదార కంటే బెల్లంతో మేలు కలుగుతుందని, బెల్లంలో ఆరోగ్యానికి దోహదపడే అంశాలున్నాయని చెపుతారు. అవేమిటో తెలుసుకుందాము.