వేసవిలో పుదీనా నీరు లేదా పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. పుదీనా నీరు ఒక సాధారణ, రిఫ్రెష్ పానీయం. వేసవిలో పుదీనా నీరు, పుదీనా కషాయం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram
వేసవిలో పుదీనా నీటిని తాగడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా వడదెబ్బ తగలకుండా వుంటుంది.