అవకాడోతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
అవకాడో. ఈ పండులో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు సమృద్ధిగా వుంటాయి. అవకాడో తింటుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకల నష్టాన్ని నివారించడం వంటివి కలిగి ఉండవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia