వేసవిలో సపోటా జ్యూస్. సపోటాలో అనేక పోషకాలున్నాయి. ఇందులో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సపోటా జ్యూస్‌లో కాపర్, నియాసిన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్‌లు అధికంగా ఉన్నాయి. సపోటాలో గల ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia