బెల్లం తింటే ప్రయోజనాలు ఏమిటి?
శ్వాసనాళాలు, రక్తనాళాలు శుద్దిపడాలంటే కూడా బెల్లం ఖచ్చితంగా తినాలి. రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. చక్కెరలా బెల్లం వలన దుష్ప్రభావాలు ఉండవు. శరీరంలోని మలినాలను బయటకు వెళ్లేలా చేస్తుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము.
credit: social media and webdunia