చలికాలంలో నెయ్యి తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి?
నెయ్యి. ఏ పదార్థంతోనైనా ప్రయోజనాలు, నష్టాలు రెండూ వుంటాయి. ఐతే కొన్ని సీజన్లలో కొన్నింటిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే కొన్ని నష్టాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
నెయ్యి తీసుకోవడం వల్ల కఫం ఏర్పడి దగ్గు పెరుగుతుంది.
చలికాలంలో నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
జలుబు, దగ్గుతో బాధపడుతుంటే నెయ్యికి దూరంగా ఉండాలి.
చలికాలంలో నెయ్యి ఎక్కువగా తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి.
శీతాకాలంలో నెయ్యి తింటే కాలేయ సమస్యలు కూడా రావచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.