పానీ పూరీ. బాగా వేయించిన చిట్టిపూరీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె రోగులకు అనారోగ్యకరం. అదనంగా వాటిలో కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి. అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పానీ పూరీలు వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media