స్వీట్లు లేదా చక్కెర మోతాదుకి మించి తింటే వచ్చే సమస్యలు ఏంటి?
స్వీట్లు లేదా చక్కెర తక్కువ మొత్తంలో ఆరోగ్యానికి మంచిది. మోతాదుకి మించి తీసుకుంటే అధిక బరువు పెరగడం, మొటిమలు, టైప్ 2 మధుమేహం ఇంకా అనేక తీవ్రమైన అనారోగ్యాలకు మూలకారణం అవుతుంది.
credit: Instagram