గుండెపోటు లక్షణాలు
జలుబు, ఫ్లూ జ్వరం తరచుగా వస్తున్నా అవి హార్ట్ ఎటాక్ వస్తుందనడానికి సూచికలుగా నిలుస్తాయి.
credit: twitter
దగ్గు కూడా ఎక్కువగా వస్తున్నా దాన్ని హార్ట్ ఎటాక్‌కు చిహ్నంగా అనుమానించాలి.
గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి.
ఛాతిలో అసౌకర్యం, ఏదో బరువు ఛాతిపై పెట్టినట్టు అనిపిస్తున్నా అది హార్ట్ ఎటాక్‌కు సూచనే.
మత్తు మత్తుగా నిద్ర వచ్చినట్టు ఉంటున్నా, చెమటలు ఎక్కువగా వస్తున్నా అనుమానించాల్సిందే.
విపరీతంగా అలసిపోవడం, ఒళ్లంతా నొప్పులుగా ఉండడం వంటివిలు తరచూ కనిపిస్తుంటే అశ్రద్ధ చేయకూడదు.
కాళ్లు, పాదాలు, మడిమలు అన్నీ ఉబ్బిపోయి కనిపిస్తే వాటిని హార్ట్ ఎటాక్‌కు సూచనలుగా భావించాలి.
శరీరం పైభాగం నుంచి ఎడమ చేతి కిందిగా నొప్పి వస్తుంటే దాన్ని హార్ట్ ఎటాక్ లక్షణంగా అనుమానించాలి.