చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుకునేందుకు ఏం చేయాలి?
కొలెస్ట్రాల్ మన శరీరానికి చాలా అవసరం. ఐతే చెడు కొలెస్ట్రాల్-ఎల్డీఎల్ ఎక్కువైతే శరీరానికి ముప్పు ఏర్పడుతుంది. దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఆ కొవ్వును తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవాలి. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాము.
credit: Instagram