మధుమేహం ఉన్నవారు ఈ ఆహారాన్ని దూరం పెట్టాలి, ఎందుకంటే?

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము.

credit: Instagram and webdunia

బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి.

స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటికి కస్త దూరంగా వుండాలి.

అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలను కలిగి ఉంటాయి, ఐతే అవి ఫైబర్- ప్రయోజనకరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి.

తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారు చేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి.

తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి.

పాలు మరియు పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.

ఊరగాయ పచ్చళ్లకు కూడా దూరంగా వుండాలి.

చాక్లెట్‌తో కలిపి చేసే వేరుశెనగ ముద్దలు, నేతిలో వేయించిన జీడిపప్పులలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, మధుమేహం ఉన్నప్పుడు ఇవి ఉత్తమ ఎంపిక కాదు