టైఫాయిడ్ రోగులకు ఏ ఆహారం మంచిది?
టైఫాయిడ్. ప్రస్తుతం సీజనల్ జ్వరాలు చాలామందిని పీడిస్తున్నాయి. వాటిలో టైఫాయిడ్ జ్వరం కూడా ఒకటి. ఇది ఒక పట్టాన వదలదు. ముందుగా గుర్తిస్తే మందులతో తగ్గుతుంది. ఐతే టైఫాయిడ్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాము.
credit: social media