మునగాకు, మునగ పూలు, మునగ కాయలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు మునగ బెరడు, వేర్లు ఇలా ప్రతి భాగాన్ని అనేక వ్యాధులకు ఔషధాలుగా వినియోగిస్తారు. అవేమిటో తెలుసుకుందాము.