5 నిమిషాలు ధ్యానంతో 10 ప్రయోజనాలు
రోజుకు కేవలం 5 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
webdunia
మనసు ప్రశాంతంగా ఉంటుంది.
రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
రక్తపోటు అదుపులో ఉంటుంది.
కళ్ల కాంతి పెరుగుతుంది.
జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
జ్ఞానం పదునెక్కుతుంది.
తలనొప్పి పోతుంది.
బాగా నిద్రపడుతుంది.
అన్ని రకాల వ్యాధులను దరి చేరకుండా చూస్తుంది.
వేగంగా వృద్ధాప్యాన్ని రాకుండా చేస్తుంది.
గమనిక- పైన తెలిపినవి సమాచారం కోసం. నిపుణుల సలహా కూడా తీసుకోండి.