అల్లంను పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము.