వేసవిలో నిమ్మ రసం తాగితే ఏం జరుగుతుంది?

వేసవి కాలంలో శరీరం డీహైడ్రేషన్ కాకుండా వుండాలంటే నిమ్మ రసం తాగుతుండాలి. నిమ్మరసం తాగితే వేసవి తాపం ఒక్కటే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: Instagram

ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగితే శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లి శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది.

నిమ్మ రసం తాగితే గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు రావు. తిన్న ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

నిమ్మలో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

నిమ్మ రసం తీసుకుంటుంటే బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లను అడ్డుకోవడంతో పాటు జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు వంటివి త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

నిమ్మ రసం తాగేవారి ఒంట్లో ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది, అధికంగా ఉన్న బ‌రువు త‌గ్గుతారు.

నిమ్మ రసం తాగేవారి చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

నిమ్మ రసం తాగేవారి చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.