ఎండు చేపలు. ఈ చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఉంటాయి. చేపలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇవి తింటే ఏమేమి అందుతాయో తెలుసుకుందాము.
credit: social media
చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు డి- బి2 ఉంటాయి.
చేపలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి.
పొట్ట దగ్గర కొవ్వును కరిగించేందుకు ఫిష్ ఆయిల్ మేలు చేస్తుందంటారు నిపుణులు.
అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారికి చేపలు తింటుంటే మేలు జరుగుతుంది.
ఎండిన చేపలను ప్రోటీన్ ప్రధాన వనరుగా వుంటుంది.
పదిహేనురోజులకు ఒకసారైనా ఎదిగేపిల్లలకి ఎండు చేపలు పెట్టడం మంచిది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.