గోధుమ రోటీలను మితిమీరి తింటే ఏం జరుగుతుంది?
ఇటీవలి కాలంలో చాలామంది గోధుమలతో చేసిన రోటీలను తినడం చేస్తున్నారు. ఐతే పరిమితికి లోబడి తింటే ఫర్వాలేదు కానీ మోతాదుకి మించి అదే పనిగా గోధు రోటీలను తింటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో తెలుసుకుందాము.
credit: Instagram