రాత్రి భోజనం తర్వాత స్పూన్ ఉసిరి పొడిలో తేనెను కలిపి తీసుకుంటే?
దానిమ్మ పండుతో పోలిస్తే దాదాపు 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలో యాంటీవైరల్, యాంటీవైరల్, యాంటీమాక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఉసిరితో కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram