తరచుగా చాలా మంది మార్నింగ్ వాక్‌కి వెళుతుంటారు. కానీ చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, వారు ఖాళీ కడుపుతో మార్నింగ్ వాక్ చేయవచ్చా? లేదా అనేది. దీనికి సంబంధించిన వివరం తెలుసుకుందాము.
credit: social media
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాకింగ్ ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతోనే చేయాలి.
అంటే అల్పాహారానికి 30 నిమిషాల ముందు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఖాళీ కడుపుతో నడవడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.
కొవ్వు వేగంగా కరిగిపోయి బరువు అదుపులో ఉంటుంది.
నడక సహాయంతో, కొవ్వు సులభంగా తగ్గుతుంది, జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది.
ఉదయం పూట ఖాళీ కడుపుతో నడవడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది.
మార్నింగ్ వాక్ చేయడం వల్ల చర్మం మెరిసిపోయి ముడతలు తగ్గుతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.