జీడిపప్పులో ఏముంది? తింటే ప్రయోజనం ఎంత?
జీడిపప్పు తింటే కొవ్వు పెరుగుతుందని చాలామందికి అపోహ వుంది. అలాగే రోజుకి ఎన్ని జీడిపప్పులు తినవచ్చు అనే సందేహం కూడా చాలామందిలో కలుగుతుంటుంది. ఈ జీడిపప్పు బీపీ వున్నవారు తినవచ్చా? ఇది ఆరోగ్యానికి చేసే ప్రయోజనము ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia