ఇది ఒక పిస్తా, దీని సంగతి తెలుసా?

పిస్తాపప్పులో ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇంకా ఏమేమి ఉపయోగాలు వున్నాయో తెలుసుకుందాము.

webdunia

పిస్తాపప్పులో ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

పిస్తాపప్పులలో లుటిన్, కెరోటినాయిడ్లు పుష్కలంగా వున్నాయి. ఇవి కళ్ళ రెటీనాకు మేలు చేస్తాయి.

పిస్తాపప్పు తినడం వల్ల క్యాలరీలను అదుపులో ఉంచుకోవచ్చు. బరువు పెరగకుండా నిరోధించవచ్చు.

టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెరను పిస్తా పప్పు నియంత్రిస్తుంది.

పిస్తాపప్పులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పిస్తా తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. పిస్తాలో ఫ్లేవనాయిడ్స్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

పిస్తాపప్పులు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.

పిస్తాపప్పు తీసుకోవడం ద్వారా, ఐరన్ శరీరానికి చేరి హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

ఈస్ట్రోజెన్‌ను సమతుల్యంగా ఉంచడానికి పిస్తాపప్పులను తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.