మన శరీరంలో ఆయా అవయవాల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందించాలి. ఇందుకోసం ఒక్కో అవయవం ఆరోగ్యానికి ఇప్పుడు చెప్పుకోబోయే ఫుడ్ తింటుంటే హెల్దీగా వుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
గుండె- టమోటాలు, డ్రై ఫ్రూట్స్
కండరాలు- అరటి పండ్లు, చేపలు, గుడ్లు, మాంసం
ఊపిరితిత్తులు- బ్రొకోలి, మొలకెత్తిన విత్తనాలు
ప్రేవులు- పెరుగు, ఎండుద్రాక్ష
కళ్లు- గుడ్లు, మొక్కజొన్న, క్యారెట్
మెదడు- వాల్ నట్స్, సాల్మన్ చేప
కేశాలు- బీన్స్, ఆకుపచ్చ కూరగాయలు
ఎముకలు- నారింజ పండ్లు, పాలు, పాల పదార్థాలు
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.