అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్ముతున్నప్పటికీ, కొంతమంది ఈ అల్లాన్ని తీసుకోరాదు. కొన్ని ఆరోగ్య పరిస్థితుల రీత్యా అల్లాన్ని దూరంగా పెట్టాలి.