జామ పండు. జామకాయల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. గుండె బలహీనంగా ఉన్నవారు, క్షయవ్యాధితో బాధపడేవారు, బహిస్టు నొప్పులు అధికంగా ఉన్నవారు జామ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఐతే జామకాయలు మోతాదుకి మించి తీసుకుంటే సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: twitter