ముల్లంగి దుంపలను తినేవారు ఇవి తెలుసుకోవాలి

ముల్లంగి. దీనిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా, కొన్ని పరిస్థితుల్లో తినకూడదు. ఎప్పుడు తినకూడదో తెలుసుకుందాము.

credit: social media and webdunia

ముల్లంగిని ఖాళీ కడుపుతో తినకూడదు.

ముల్లంగిని రాత్రి పూట తినకూడదు.

ఏదైనా శారీరక నొప్పి ఉంటే ముల్లంగిని తినవద్దు.

కీళ్లనొప్పులు ఉంటే ముల్లంగి తినకూడదు.

కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉన్నట్లయితే ముల్లంగి తినకూడదు.

పాలు లేదా ఖీర్ తాగిన తర్వాత ముల్లంగి తినకూడదు, ముల్లంగి తిన్న తర్వాత పాలు-ఖీర్ తీసుకోరాదు.

చేదుతో కూడిన పదార్థాలు తిన్న తర్వాత కూడా ముల్లంగిని తినవద్దు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.