winter food, శీతాకాలంలో తినాల్సిన పదార్థాలు ఇవే
శీతాకాలం ప్రారంభమవగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు చెప్పుకోబేయే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, అల్లం వంటి వాటితో పాటు ఈ క్రింద తెలుపబడినవి కూడా మేలు చేస్తాయి. అవేంటో చూద్దాము.
credit: social media and webdunia