కుంకుడు కాయతో కొత్త వెంట్రుకలు మొలుస్తాయి, ఎలాగో తెలుసా?
కుంకుడు కాయ. ఇది తలస్నానానికి ఉపయోగిస్తారు. కానీ ఈరోజుల్లో షాంపూలు వచ్చాక వాటిని ఉపయోగించేవారు తక్కువయ్యారు. ఈ కుంకుడు కాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram