బీపీ ఎక్కువగా ఉంటే వీటిని తినడం తక్షణం మానుకోవాలి

అధిక రక్తపోటు ఉందా? ఐతే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి, అవేంటో చూద్దాం

webdunia

ఉప్పు తక్కువగా తీసుకోవాలి.

webdunia

మద్యానికి నో చెప్పండి.

webdunia

ఆహారంలో పచ్చళ్లు, కెచప్, ఎలాంటి సాస్‌ను చేర్చవద్దు.

webdunia

ప్రాసెస్ చేసిన చీజ్, వెన్నను దూరం పెట్టాలి.

webdunia

బంగాళదుంప చిప్స్, సాల్టెడ్ నట్స్ తినడం మానుకోండి

webdunia

పాప్‌కార్న్ తినవద్దు

webdunia

ఉప్పుచేపలు, ఊరబెట్టి చేసే మాంసం తినడం కూడా మానుకోవాలి.

webdunia