ఈ ఆహార పదార్థాలు తింటే గుండెకు చేటు చేస్తాయి, ఏంటవి?
మనిషి అవయవాల్లో గుండె పనితీరు ఎంతో ముఖ్యమైనది. గుండె ఆగితే ఆ మనిషి ప్రాణం పోయినట్లే. అందువల్ల గుండెను ఆరోగ్యంగా వుంచుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని పాడుచేసే ఆహారాలను దూరంగా పెట్టాలి. అవేమిటో తెలుసుకుందాము.
social media and webdunia