ఐ-ఫోన్ 14 ధరలు

యాపిల్ ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900, ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.89,900.

PR

యాపిల్ ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర రూ. 1,29,900 కాగా, ఐఫోన్ 14 ప్రో మాక్స్ ధర రూ. 1,39,900.

ఈ-సిమ్స్‌, శాటిలైట్ కనెక్టివిటీ, యానిమేషన్ తదితర సౌకర్యాలు వీటిలో వున్నాయి.

యాపిల్ వాచ్ సిరీస్ 8 GPS వెర్షన్ రూ. 45,900 నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 16 నుంచి అమ్మకాలు ప్రారంభం.

ఆపిల్ వాచ్ SE2 ను కూడా వెల్లడించారు, దీని ధర రూ 29,900.

యాపిల్ వాచ్ అల్ట్రా ధర రూ.89,900. ఇది సెప్టెంబర్ 23 నుంచి మార్కెట్లో లభిస్తుంది.

PR

ఎయిర్ పాడ్స్ ప్రొ 2 ధర రూ. 26,900.