క్వీన్ ఎలిజబెత్ II ఇక లేరు
బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ II గురువారం రాత్రి కన్నుమూసారు.
The Royal Family-Twitter
ఎలిజబెత్ రాణి గత సంవత్సరం చివరి నుండి బకింగ్‌హామ్ ప్యాలెస్
The Royal Family-Twitter
గత అక్టోబర్ నెలలో ఎలిజబెత్ రాణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఒకరోజు రాత్రి అంతా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ గడిపింది.
అప్పటి నుండి అనారోగ్య సమస్య రీత్యా ఆమె బహిరంగ కార్యక్రమాలను తగ్గించుకోవలసి వచ్చింది.
బుధవారం ఆమె వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో సీనియర్ మంత్రులతో వర్చువల్ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.