అప్‌గ్రేడ్ వెర్షన్ చూపిస్తానంటున్న హీరోయిన్..

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. దశాబ్దంన్నరకాలం ఇండస్ట్రీలో వెలుగు వెలిగింది.

instagram

కరోనా మహమ్మారి సమయంలోనే ఈ తార పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చింది.

instagram

చిరంజీవి ఆచార్య, నాగార్జున ఘోస్ట్ వంటి ప్రాజెక్టులను వదులుకుంది.

instagram

కమల్‌ హాసన్‌ ఇండియన్‌ 2 కోసం బయటకు వచ్చింది.

instagram

ఈ చిత్రం కోసం హార్స్‌ రైడింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటుంది.

instagram

దీనిపై కాజల్‌ స్పందిస్తూ, నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ సినిమా కోసం సిద్ధమవుతున్నాను.

instagram

మరోమారు సినిమా ప్రపంచంలోకి రావడం ఆనందంగా ఉంది.

instagram

నాలో కొంత మార్పు రావడం వచ్చింది. తల్లయ్యాక ఇది సహజమే. నా అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ చూపిస్తా అని పేర్కొంది.

instagram