సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కేరళకు చెందిన లెస్బియన్ జంట నూరా, ఆదిలా

కేరళకు చెందిన స్వలింగ సంపర్కులు నసరీన్, నూరాలు పతాక శీర్షికలకు ఎక్కారు.

credit: Instagram

ఇద్దరూ వధువులుగా అలంకరించుకుని వెడ్డింగ్ ఫోటోషూట్ చేసారు.

వీరి ఫోటోషూట్‌కి పెద్దఎత్తున అభినందనలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి.

స్కూలు రోజుల్లో ఇద్దరూ కలిసి చదువుకుంటూ సన్నిహితంగా మారారు.

వీరి సాన్నిహిత్యం గమనించిన పేరెంట్స్ వారిని బలవంతంగా విడదీశారు.

తాము సహజీవనం చేసేవిధంగా ఆదేశాలివ్వాలంటూ కోర్టుకెక్కారు ఇద్దరూ.

ఈ ఇద్దరి పిటీషన్ పరిశీలించిన కోర్టు వారికి సహజీవనం చేసే హక్కు వుందని తెలిపింది.

నూరా, ఆదిలాకి పెళ్లైన దంపతులకు వుండే అధికారాలు, హక్కులు వుండవు.