పవన్‌ కల్యాణ్‌లా ఆద్య జర్నీ, రేణూ దేశాయ్ పోస్ట్

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటారు. తనకు సంబంధించిన, సంతానానికి సంబంధించిన ఏ విషయాన్నయినా షేర్ చేస్తుంటారు. ఇప్పుడు అదే చేసారు.

credit: Instagram and Twitter

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఐతే వారి సంతానం అకీరా, ఆద్యల ఆలనాపాలనా రేణూ దేశాయ్ చూసుకుంటున్నారు.

తాజాగా ఆద్య తన తండ్రి పవన్ కళ్యాణ్ లాంటిదని రేణు దేశాయ్ వీడియోను షేర్ చేసింది

తన కుమార్తె ఆద్య కారు సన్‌రూఫ్‌లో నిలబడిన క్షణాలను వీడియో తీసి పంచుకున్నారు.

ఆద్యను పవన్‌తో పోలుస్తూ, నాన్న లాంటి కూతురు అంటూ కామెంట్ పోస్టు చేసింది.

ఇటీవల పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటనలో కారుపై కూర్చుని జర్నీ చేశారు.

ప్రస్తుతం అదే తరహాలో రేణు దేశాయ్ తన కూతురు అలా కారు సన్ రూఫ్‌పై నిల్చుని జర్నీ చేసింది.