సానియాతో షోయబ్ విడాకులు, అయేషా ఒమర్ కారణం?

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో షోయబ్ మాలిక్ విడాకులు వార్త మీడియాలో హల్చల్ చేస్తోంది. ఐతే కొన్ని న్యాయపరమైన చిక్కులు వల్ల వారిద్దరూ విడాకులపై స్పందించలేదని సమాచారం. వీరి విడాకులకు కారణమేంటో తెలుసుకుందాము.

credit: Instagram

పాకిస్థానీ నటి అయేషా ఒమర్‌తో ప్రేమాయణమే సానియా-షోయబ్ విడాకులకు కారణమని వార్తలు

credit: Instagram

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న పాకిస్థానీ నటి అయేషా ఒమర్‌ మాలిక్ ఫోటో షూట్

credit: Instagram

సానియా- షోయబ్ విడాకులకు ఆయేషా ఒమన్ కారణమని మీడియాలో వార్తలు

credit: Instagram

12 సంవత్సరాల సానియా-షోయబ్ వివాహ బంధం అయేషా కారణంగా తెగతెంపులు కానుంది.

credit: Instagram

సానియా- షోయబ్ దంపతులకు ఓ కుమారుడు వున్నారు.

credit: Instagram

విడాకులపై సానియా దంపతులు ఇప్పటివరకూ స్పందించలేదు.

credit: Instagram

మోడల్ అయేషా, షోయబ్ ఏడాది క్రితం ఫోటో షూట్ కోసం ఒకరితో ఒకరు పనిచేశారు.

credit: Instagram

ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు.

credit: Instagram

సానియా ఇన్‌స్టాగ్రాంలో షోయబ్ మాలిక్ ఫోటోలు కనిపించడంలేదు మరి

credit: Instagram