కన్యాకుమారి నుంచి కాశ్మీరుకి రాహుల్ గాంధీ యాత్ర

'భారత్‌ జోడో యాత్ర' ప్రారంభోత్సవ యాత్రలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ

PR

రాహుల్ గాంధీతో పాటు పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలు

కన్యాకుమారిలో దారిపొడవునా యువనేత రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పట్టిన అభిమానులు

జాతీయ పతాకంతో రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

భద్రతా వలయంలో రాహుల్ గాంధీ ముందుకు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోసం ఎదురుచూస్తూ వున్న కాంగ్రెస్ కార్యకర్తలు

సమస్యలు తెలుసుకునేందుకే దేశంలో రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారంటున్న నాయకులు

పార్టీ నాయకులతో కలిసి ఆవిధంగా ముందుకుపోతున్న రాహుల్ గాంధీ

PR