టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు దూసుకొస్తున్నాయి
TVS IQube ఎలక్ట్రిక్ స్కూటర్, తక్కువ ధర, శక్తివంతమైన మైలేజ్, ఉత్తమ ఫీచర్లు
credit:PR
TVS iQube S వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ వరకూ నడుస్తుంది.
credit:PR
స్కూటర్లు 3 వేరియంట్లు, 11 రంగులు, 3 ఛార్జింగ్ ఎంపికలతో వస్తాయి
credit:PR
దేశంలోని 85 నగరాలలో 165 డీలర్ల వద్ద ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో వుంటుంది.
credit:PR
మల్టీఫంక్షనల్ టచ్ స్క్రీన్ 17.78 సెం.మీ
credit:PR
గొప్ప నిల్వ సామర్థ్యం
credit:PR
DRLతో స్మార్ట్ LED హెడ్ లైట్
credit:PR
iCube స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 99,130 కాగా, S వేరియంట్ ధర రూ. 1,04,123 (ఎక్స్-షోరూమ్).
credit:PR