చిన్నారులతో కత్రినా కైఫ్ డ్యాన్స్

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్ తాజగా చిన్నపిల్లలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో వైరల్ అయింది.

credit: instagram

తమిళనాడులోని మదురైలో ఉన్న మౌంటెన్ వ్యూ స్కూల్‌ పిల్లలతో కలిసి అరబిక్‌ కుత్తు పాటకు డ్యాన్స్ చేశారు.

credit: instagram

ఈ వీడియో వైరల్ కాగా, 96 వేలకుపైగా వ్యూస్‌, 4500పైగా లైక్స్‌ వచ్చాయి.

credit: instagram

మౌంటెన్‌ వ్యూ స్కూల్‌ 2015లో రిలీఫ్ ప్రాజెక్ట్‌ ఇండియాలో భాగంగా ప్రారంభమైంది.

credit: instagram

నిరుపేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం విద్యను అందంచడమే లక్ష్యంగా ఈ స్కూల్‌ ప్రారంభించారు.

credit: instagram

కత్రినా తల్లి సుజానే చాలా కాలంగా ఈ స్కూల్‌తో అనుబంధం కలిగి ఉంది.

credit: instagram

ఈ స్కూల్‌లో సుజానే టీచర్‌గా కూడా పనిచేస్తున్నారు.

credit: instagram

పిల్లల కలలను నెరవేర్చడంలో మన వంతు కృషి చెేద్దామంటూ కైఫ్‌ తల్లి పిలుపునిచ్చారు.

credit: instagram