సపోటా పండ్లు ఎందుకు తినాలి?
సపోటా పండ్లు. ఈ పండ్లలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉన్నాయి. అలాగే సపోటా జ్యూస్‌లో కాపర్, నియాసిన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్‌లు అధికంగా ఉన్నాయి. సపోటా రసం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia