వారంలోని 7 రోజులకు 7 అదృష్ట రంగుల దుస్తులు ధరిస్తే?

ఏడు రోజులు ఏడు అదృష్ట రంగుల దుస్తులు ధరిస్తే ఆరోజు అన్నీ విజయవంతమవుతాయని విశ్వాసం. పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకుందాము.

webdunia

ఆదివారం- సూర్యాధిపత్యం- ఎరుపు రంగు లేదా బత్తాయి రంగు దుస్తులు ధరించాలి.

సోమవారం - చంద్రుని ఆధిపత్యం- తెలుపు రంగు దుస్తులు ధరించాలి.

మంగళవారం- కుజుని ఆధిపత్యం - ఎరుపు రంగు లేదా పసుపు రంగు దుస్తులు ధరించాలి.

బుధవారం - బుధగ్రహాధిపత్యం - పచ్చ రంగు దుస్తులు ధరించాలి.

గురువారం - బృహస్పతి ఆధిపత్యం- పసుపు రంగు దుస్తులు ధరించాలి.

శుక్రవారం - శుక్రుని ఆధిపత్యం- లేత గులాబీ రంగు దుస్తులు ధరించాలి.

శనివారం - శనీశ్వర ఆధిపత్యం - నలుపు లేదా నీలి రంగు దుస్తులు ధరించాలి.