నవరాత్రి, 9 రోజులు 9 అవతారాలు

మొదటిరోజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తిని సూచించే శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిస్తారు.

webdunia

రెండవరోజు అమ్మవారు పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.

webdunia

దుర్గాదేవి పులిమీద స్వారీ చేస్తూ చంద్రఘంట రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.

webdunia

విశ్వాన్ని, జీవితానికి చిహ్నంగా నాలుగవ రోజున కూష్మాండ దేవిగా అభయమిస్తారు.

webdunia

ఐదవ రోజున స్కందమాతగా భక్తులకు దర్శనమిస్తారు దుర్గాదేవి.

webdunia

ధైర్యానికి ప్రతీక అయినటువంటి కాత్యాయనీ రూపంలో ఆరో రోజు దర్శనమిస్తారు.

webdunia

ఏడవ రోజున అమ్మవారి అత్యంత శక్తివంతమైన అవతారం కాళరాత్రి.

webdunia

ఎనిమిదోవ రోజు దుర్గాదేవి అవతారం మహా గౌరిగా దర్శనమిస్తారు

webdunia

నవరాత్రుల్లో చివరి రోజు దుర్గాదేవిని సిద్ధిధాత్రిగా పూజిస్తారు.

webdunia