అష్టలక్ష్మీ దేవతలను ప్రార్థిస్తే...

అష్టలక్ష్మిని ప్రార్థిస్తే కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి. అష్టలక్ష్మిని ప్రార్థించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అష్టకష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, భయం, సంతానలేమి, వైఫల్యాలు వంటివి తొలగిపోతాయని నమ్మకం.

credit: twitter

ఆదిలక్ష్మి: ఆధ్యాత్మిక సంపద, సంతోషం, పవిత్రత.

credit: twitter

ధాన్యలక్ష్మి: ఆహారం, పంటలు, పోషణ.

credit: twitter

ధైర్యలక్ష్మి: ధైర్యం, ఆత్మవిశ్వాసం, కష్టాలను ఎదుర్కొనే శక్తి.

credit: twitter

గజలక్ష్మి: సంపద, శ్రేయస్సు, వాహనాలు.

credit: twitter

సంతానలక్ష్మి: మంచి సంతానం, కుటుంబ వృద్ధి.

credit: twitter

విజయలక్ష్మి: విజయం, కీర్తి, లక్ష్య సాధన.

credit: twitter

విద్యాలక్ష్మి: జ్ఞానం, విద్య, తెలివితేటలు.

credit: twitter

ధనలక్ష్మి: ఆర్థిక సంపద, రుణ విముక్తి.

credit: twitter