కాలభైరవ అష్టమి 16-11-2022, ఏం చేయాలి?

కాలాష్టమి రోజున కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలొస్తాయని విశ్వాసం. కాలభైరవ అష్టమి పూజను ఎలా చేయాలో తెలుసుకుందాము.

credit: twitter

వాయిదా పడిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.

credit: twitter

కాలభైరవ పూజ చేయడం ద్వారా భయాలను పోగొట్టుకోవచ్చు.

credit: twitter

కాలాష్టమి రోజున భైరవ దేవాలయంలో పచ్చిమిర్చి, ఆవనూనె, కొబ్బరి, శెనగలు దానం చేయాలి.

credit: twitter

భైరవుని చిత్రం లేదా విగ్రహం ముందు ఆవనూనె దీపాన్ని వెలిగించి, శ్రీకాల భైరవ అష్టకం పఠించాలి.

credit: twitter

కాలాష్టమి రోజున తీపి రొట్టెలను కాల భైరవుని వాహనంగా పేర్కొన్న నల్ల కుక్కకు తినిపించాలి.

credit: twitter

కాలాష్టమి రోజు పొరపాటున కూడా కుక్కలను హింసించకూడదు.

credit: twitter

కాలాష్టమి రోజున కాల భైరవుడిని, దుర్గాదేవిని, శివుడిని పూజించడం ద్వారా భక్తుల కష్టాలు తొలగిపోతాయి.

credit: twitter

భైరవుడిని ఆరాధించడం వల్ల శత్రువులు తొలగిపోతారు.

credit: twitter