పాపాలను పారద్రోలి పుణ్యం ప్రసాదించే కార్తీకమాసం

శివకేశవులకు కార్తీక మాసం ప్రీతికరమైనది. ఈ మాసం అక్టోబరు 26న ప్రారంభమై నవంబర్ 23తో ముగుస్తుంది.

webdunia

కార్తీక సోమవారం ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు.

webdunia

సోమవారం ఉపవాసం చేస్తే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.

webdunia

ఈ మాసంలో భగినీ హస్తభోజనం, నాగులచవితి, ఉత్థాన ఏకాదశి పర్వదినాలు వస్తాయి.

webdunia

క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి పూజ చేసినవారికి విశేషఫలం సిద్ధిస్తుంది.

webdunia

పరమేశ్వరుని రుద్రాభిషేకాలు, లక్ష బిల్వదళాలతో పూజలు చేస్తారు.

webdunia

అమ్మవారికి లక్షకుంకుమార్చన చేయడంతో ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి.

webdunia

కార్తీక మాసంలో రోజూ ఇంటి ముంగిట దీపం వెలిగిస్తే పుణ్యఫలం చేకూరుతుంది.

webdunia

కార్తీక పౌర్ణమినాడు రుద్రాభిషేకం చేయించిన సమస్త పాపాలు తొలగుతాయని విశ్వాసం.

webdunia