శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని గోవిందా గోవిందా అని స్మరించనంతనే కష్టాలు తొలగుతాయని విశ్వాసం. ఆ ఏడుకొండల స్వామిని నిత్యం గోవింద నామాలతో సేవించేవారికి సర్వశుభాలు కలుగుతాయి.

credit: TTD

గోవిందాహరి గోవిందా గోకులనందన గోవిందా

credit: TTD

భక్తవత్సల గోవిందా భాగవతాప్రియ గోవిందా

credit: TTD

నిత్యనిర్మల గోవిందా నీలమేఘశ్యామ గోవిందా

credit: TTD

పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా

credit: TTD

నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా

credit: TTD

పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా

credit: TTD

దుష్టసంహార గోవిందా దురతనివారణ గోవిందా

credit: TTD

శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా

credit: TTD